Friday, September 20, 2024
HomeతెలంగాణKTR Tweet: బీజేపీది ప్రతీకారేచ్ఛ

KTR Tweet: బీజేపీది ప్రతీకారేచ్ఛ

బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం ప్రతీకారేచ్ఛతో వ్యవహరిస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు.  బీజేపీయేత‌ర రాష్ట్రాల‌కు కేంద్రం స‌హాయ నిరాకరణ చేస్తోందని కేటీఆర్ అన్నారు.  గవర్నర్ తమిళిసైని పరోక్షంగా ప్రస్తావించిన కేటీఆర్ రాజ్యాంగపదవుల్లో ఉన్నవారిని కేంద్రం పావులుగా ప్రయోగిస్తోందన్నారు.  ఇందులో భాగంగా గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌న్న తెలంగాణ ప్ర‌భుత్వ డిజిటిల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు కేటీఆర్ త‌న కామెంట్ జోడించి రాజకీయ సెగను రాజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News