Friday, September 20, 2024
HomeఆటHakimpet: క్రీడా మౌలిక సదుపాయాలు ప్రారంభించిన మంత్రులు

Hakimpet: క్రీడా మౌలిక సదుపాయాలు ప్రారంభించిన మంత్రులు

రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 13 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, రోయింగ్ హాల్, ఫిజియోథెరపీ హాల్, స్ట్రెంత్ అండ్ కండిషన్ హాల్, 4.5 km క్రాస్ ట్రాక్ లను క్రీడా మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వాణీదేవి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, క్రీడా పాఠశాల ఓ ఎస్ డి డాక్టర్ హరికృష్ణ, సాట్స్ ఉన్నత అధికారులు సుజాత, మనోహర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News