Friday, September 20, 2024
Homeహెల్త్Kitchen tips: కిచెన్ టిప్స్

Kitchen tips: కిచెన్ టిప్స్

 మరిగే నీళ్లల్లో బాదం పప్పులు వేసి పది నిమిషాలు ఉంచిన తర్వాత పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
 పాలరాతి మీద కూరగాయలు తరిగితే కత్తి పదును పోతుంది కాబట్టి చాపింగ్ బోర్డు వాడాలి.
 ఫ్లవర్ వాజ్ లో పెట్టిన పూలు ఎక్కువ రోజులు వాడకుండా ఉండాలంటే అందులో పోసే నీటిలో కాస్త ఉప్పు వేయాలి.
 పసుపుగా మారిన దంతపు వస్తువులను నిమ్మచెక్కతో రుద్దితే తెల్లగా అవుతాయి.
 ఫర్నీచర్ పై పడ్డ మరకలను షూపాలిష్ తో తుడిస్తే పోతాయి.
 ముత్యాల నగలను గాలి తగిలేలా ఉంచాలి. లేకపోతే అవి రంగుమారతాయి.
 కొద్ది రోజులు వాడిన తర్వాత ఫ్లాస్కులు వాసన వస్తాయి. ఈ వాసన పోవాలంటే వెనిగర్ కలిపిన వేడి నీటిని ఫ్లాస్కులో పోసి అందులో గుడ్డు పెంకులను వేసి నాలుగైదు గంటలు అలాగే ఉంచితే ఆ దుర్వాసన
పోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News