Saturday, November 23, 2024
Homeఇంటర్నేషనల్Japan: జపాన్ ప్రధానిపై బాంబు దాడి, తప్పించుకున్న ఫ్యుమియో కిషిడా

Japan: జపాన్ ప్రధానిపై బాంబు దాడి, తప్పించుకున్న ఫ్యుమియో కిషిడా

జపాన్ మాజీ ప్రధాని షింజో ఏబ్ దారుణ హత్య జరిగి ఏడాది కూడా కాకముందే ప్రస్తుత ప్రధానిపై దాడి జరిగింది.  దీంతో ఒక్కసారిగా జపాన్ వణికిపోతోంది.  జపాన్ ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రసంగిస్తుండగా ఆయనపై బాంబు దాడి జరిగింది.  వకయామాలో ఈ దాడి జరుగగా ఆయన తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు.  కాగా నిందితులను స్పాట్ లోనే పట్టుకున్నారు.

- Advertisement -

జపనీయులంటే శాంతి ప్రేమికులు, సాధారణంగా ఆ దేశంలో ఇలాంటివి చాలా తక్కువగా చోటుచేసుకుంటాయి.  కానీ పదేపదే ఇలా రాజకీయ నాయకులపై జరుగుతున్న దాడి జపనీయులను ఉలిక్కిపడేలా చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News