Monday, June 23, 2025
HomeతెలంగాణKarimnagar: మంత్రి గంగులను పరామర్శించిన మేయర్ సునీల్ రావు

Karimnagar: మంత్రి గంగులను పరామర్శించిన మేయర్ సునీల్ రావు

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రమాదవశాత్తు కాలికి గాయమై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను మేయర్ యాదగిరి సునీల్ రావు పరామర్శించారు. ఆయన స్వగృహంలో మంత్రిని కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మేయర్ యాదగిరి సునీల్ రావుతో పాటు పలువురు బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు మంత్రిని పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News