Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్Bandiathmakuru: ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Bandiathmakuru: ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

బండిత్మకూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నందిపాటి నరసింహారెడ్డి, బొల్లవరం మల్లీశ్వరరెడ్డిల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు జన్మదినోత్సవ కేక్ కట్ చేసి, సంబరాలు జరుపు కున్నారు.

- Advertisement -

ఈకార్యక్రమంలో నాగ కృష్ణారెడ్డి, నర్ల నాగేశ్వరరెడ్డి, జాకీర్ ఖాన్, నానుగొండ కృష్ణారెడ్డి, కంచర్ల చిన్న లింగారెడ్డి, సంతజూటూరు,పెద్దదేవలాపురం సర్పంచులు ఎలగల రామచంద్రుడు,పెద్దినేని పెద్దన్న వివిధ గ్రామాల తెలుగుదేశంపార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News