Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Bandiathmakuru: చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Bandiathmakuru: చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు పాలు పండ్లు పంపిణీ చేశారు బండి ఆత్మకూరులోని టీడీపీ నేత బుగ్గ రాముడు. నంద్యాల వైయస్సార్ నగర్ లోని అమ్మానాన్న ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మండల క్లస్టరు ఇంచార్జి టిడిపి నాయకుడు తాటికొండ బుగ్గ రాముడు పాలు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందవరం ప్రసాదరెడ్డి, అశోక్, పుల్లయ్య, ఉశేన్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News