నభా నటేష్ తన ఫోటోలను నెట్టింట్లో పంచుకుంది
హాట్ హాట్ పోజులతో కుర్రాళ్ల నిద్ర చెడగొడుతోంది.
పొట్టి దుస్తులు ధరించి హాట్ హాట్ పోజిలిస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది.
మొదటి సినిమాలోనే ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది.
అందాలు ఆరబోస్తూ యువతను తన వైపుకు తిప్పుకుంది.
డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లో నటించింది.
ఈ అమ్మడికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది.