Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఎమ్మెల్యేను కలిసిన హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్

Emmiganuru: ఎమ్మెల్యేను కలిసిన హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ బడిగించల విజయలక్ష్మి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళిలు మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, విజయ లక్ష్మితో పాటు చంద్రమౌళిలు కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ హోమ్ నీడ్స్ నిర్వాహకులు ప్రసాద్, నరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News