Sunday, October 6, 2024
Homeనేషనల్Aurangabad: బీఆర్ఎస్ సభ ఏర్పాట్ల పరిశీలన

Aurangabad: బీఆర్ఎస్ సభ ఏర్పాట్ల పరిశీలన

మహారాష్ట్ర లోని ఛత్రపతి శంబాజినగర్ (ఔరంగబాద్) జిల్లా కేంద్రంలో ఈ నెల 24వ తేదీన జబిందా మైదానంలో జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా CP నిఖిల్ జె గుప్తాతో కలిసి పరిశీలించారు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గారు గారు,ఐడిసి ఛైర్మన్ వేణుగోపాల చారి, బిఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షులు మాణిక్ కదం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News