Saturday, June 7, 2025
HomeతెలంగాణSuryapeta: పెంచికల్ దిన్నెలో బిఆర్ఎస్ జెండా పండుగ

Suryapeta: పెంచికల్ దిన్నెలో బిఆర్ఎస్ జెండా పండుగ

నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఘనంగా జరిగింది, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబి జెండా ఆవిష్కరించారు,ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్లబోయిన లింగయ్య యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి శ్రీనివాసరావు,పిఎస్ఏ చైర్మన్ శ్రీకాంత్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోమగాన్ని మురళి,మాజీ సర్పంచులు,వార్డు మెంబర్లు,సింగిల్ విండో డైరెక్టర్లు,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News