1995 డిసెంబరు 24న ఢిల్లీలో జన్మించింది కేతిక శర్మ.

సినిమాల్లోకి రాకముందే డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది.

2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌' వీడియోతో పాపులర్‌ అయింది.

2021లో 'రొమాంటిక్‌' సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది.

ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో వంటి సినిమాల్లో నటించింది.

ఈ ఏడాది రాబిన్ హుడ్, సింగిల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.

'ఆహా' ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో అల్లు అర్జున్ తో కలిసి నటించింది.

మూవీ ఆఫర్స్ తగ్గడంతో ఈ చిన్నది అందాల ఆరబోతకు తెరదీసింది.