'ది గర్ల్‌ఫ్రెండ్'లో కీలకమైన దుర్గ పాత్ర పోషించింది అను ఇమ్మాన్యుయేల్.
ఆ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది.
ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
దుర్గ పాత్ర చిన్నదే అయినా ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్న అను
రష్మిక నిజాయతీ, ఆప్యాయత సెట్లో ప్రతి క్షణాన్ని గుర్తుండిపోయేలా చేశాయన్నది
ఇంత అందంగా తనను ఏ సినిమాలోనూ చూపించలేదన్న చిన్నది
మహిళల పాత్రలను లోతుగా రాసిన దర్శకుడు రాహుల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అను
కొన్ని పాత్రలు తెరపై చిన్నవిగా కనిపించినా, అవి హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయని పోస్ట్ చేసింది.