కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగులో పరిచయమైంది మెహరీన్..

తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి హిట్లు అందుకుంది.

F2, F3, రాజా ది గ్రేట్‌ సినిమాలతో సక్సెస్‌ హీరోయిన్‌గా మారింది.

ప్రస్తుతం జై సల్మేర్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది బ్యూటీ

ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

రెండేళ్ల క్రితం చిరంజీవ్‌ మక్వానాతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది.

ఇటీవలే ఈ జంట హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం

ప్రస్తుతం తెలుగులో ఆఫర్ల కోసం ఎదురుచూస్తోందీ బ్యూటీ