ముస్సోరీ కేంద్రం నుంచి దాదాపు 15 కి.మీ దూరంలో కెంప్టీ జలపాతం ఉంటుంది.

గాంధీ చౌక్ నుంచి 6 కి.మీ దూరంలో, జార్జ్ ఎవరెస్ట్ హౌస్‌ పర్యాటకులందరికీ సరైన పిక్నిక్ స్పాట్.

లాల్ టిబ్బా ముస్సోరీలో ఎత్తైన శిఖరం. ప్రస్తుతం ఇది భారత సైనిక సేవల బేస్ క్యాంప్‌.

ఓక్, దేవదార్ చెట్లతో నిండిన క్లౌడ్స్ ఎండ్ లైబ్రరీ రోడ్ నుంచి కేవలం 6 కి.మీ దూరంలో ఉంది.

ప్రకృతి ప్రేమికులకు బెనోగ్‌ వన్యప్రాణుల అభయారణ్యం మంచి అనుభూతిని ఇస్తుంది.

ఒంటె మూపురం లాంటి సహజ నిర్మాణం కారణంగా కామెల్స్ బ్యాక్ రోడ్ ఫేమస్‌..

ముస్సూరీ-డెహ్రాడూన్ హైవేపై ఉన్న ఒక కృత్రిమ సరస్సు. అందమైన పిక్‌నిక్‌ స్పాట్‌

ప్రసిద్ధ షాపింగ్ కేంద్రాల్లో మాల్‌ రోడ్‌ ఒకటి, ఇక్కడ విభిన్న వస్తువులు, కళాఖండాలను చూడొచ్చు.