తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా వేసినట్టు మంత్రి తానేటి వనిత వివరించారు. ‘వాలంటీర్లకు వందనం’ కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు.
AP: జగన్ కొవ్వూరు టూర్ వాయిదా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES