LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఎప్పటికప్పుడు పాలసీదారులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటుంది. కస్టమర్లకు ఇక మరింత సులభంగా సేవలను అందించేందుకు. వాట్సాప్ సర్వీసుల్ని ప్రారంభించింది. పాలసీదారులు 8976862090 అనే నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు మొత్తం 10 రకాలు సేవలు పొందవచ్చునని ఎల్ఐసీ ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్ తెలిపారు.
- Advertisement -
వాట్సాప్ ద్వారా అందే సేవలు..
- పాలసీ స్టేటస్
- ప్రీమియం డ్యూ
- లోన్ ఎలిజబులిటీ కొటేషన్
- లోన్ రీపేమెంట్ కొటేషన్
- లోన్ ఇంట్రెస్ట్ డ్యూ
- బోనస్ ఇన్ఫర్మేషన్
- ప్రీమియం పెయిడ్ సర్టిఫికెట్
- ULIP- స్టేట్‌మెంట్ ఆఫ్ యూనిట్స్
- LIC సర్వీసెస్ లింక్స్
- Opt in/Opt out సర్వీసెస్
- ఎండ్ కన్వర్జేషన్
ముందుగా పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా 8976862090 ఈ నెంబర్ వాట్సాప్‌కి హాయ్ అని మెసేజ్ చేసి సేవలను పొందవచ్చు.