Friday, September 20, 2024
HomeతెలంగాణChoppadandi: మక్కల కొనుగోలు ప్రారంభం

Choppadandi: మక్కల కొనుగోలు ప్రారంభం

చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, డీసీఎంస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ గడ్డం చుక్కరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వెల్మ శ్రీనివాస్ రెడ్డి, గుడిపాటి వెంకట రమణ రెడ్డి, చీకట్ల రాజశేఖర్, మచ్చ రమేష్, మామిడి రాజేశం, పెద్ది శంకర్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్ లు,ఎం డి. షఫీక్ రహమాన్ పాషా, అజ్జు, ఖాజు, మార్కెట్ మరియు పాక్స్ డైరెక్టర్ లు , సెక్రటరీ లు రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News