Friday, September 20, 2024
HomeతెలంగాణManakonduru: శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం

Manakonduru: శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ గుట్ట వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర కమణీయంగా సాగింది. ఈ జాతరకు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసన సభ్యులు డా.రసమయి బాలకిషన్, బీ.ఆర్.ఎస్.పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి. రామ కృష్ణా రావు లు హాజరై స్వామి వారిని దర్శించుకుం న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News