Friday, September 20, 2024
HomeతెలంగాణRamannapeta: కళ్యాణోత్సవంలో చిరుమర్తి

Ramannapeta: కళ్యాణోత్సవంలో చిరుమర్తి

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణ, హనుమాన్ విగ్రహ ప్రతిష్ట, ద్వజస్తంభ ప్రతిష్టా మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయ అభివృద్ధికి తనవంతుగా రూ. 50 వేల రూపాయల విరాళాన్ని దేవాలయ కమిటీకి ఆయన అందజేశారు..ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం టిఆర్ఎస్ మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం స్థానిక సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి ఎంపీటీసీలు దోమల సతీష్ వేమవరం సుధీర్ బాబు ఉప సర్పంచ్ ముప్పిడి దయాకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండు రమేష్ నాయకులు వెలిజాల నరసింహ పోషబోయిన బిక్షం కట్ట కిష్టయ్య నల్ల సైదులు కిన్నెర మహేష్ కట్ట సురేష్ మిర్యాల వేణు నల్ల యాదయ్య నల్ల సత్యనారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News