Friday, October 18, 2024
HomeతెలంగాణKhammam: పువ్వాడ అజయ్ సేవా కార్యక్రమాలు గుర్తుచేసిన బీఆర్ఎస్ నేతలు

Khammam: పువ్వాడ అజయ్ సేవా కార్యక్రమాలు గుర్తుచేసిన బీఆర్ఎస్ నేతలు

మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు స్థానిక బీఆర్ ఎస్ నేతలు. పగడాల నాగరాజు ఆధ్వర్యంలో, నగర మహిళా అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి అధ్యక్షతన ఖమ్మం నగరానికి పువ్వాడు చేసిన అభివృద్ధిని వివరించారు. మంత్రి పువ్వాడ స్వయంగా మోటార్ సైకిల్ పై తిరుగుతూ లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందించిన విషయాన్ని వీరంతా గుర్తుచేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నగర ప్రచార కార్యదర్శి షేక్ షకీనా, నగర బి ఆర్ యస్ పార్టీ మహిళా విభాగం ఖానాపురం హవేలి ఇన్ చార్జి కోడెం తారా, నగర మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు కే.రమాదేవి , ఉపాధ్యక్షురాలు పబ్బా చంద్రిక, ప్రధాన కార్యదర్శి ఆర్.విజయ లక్ష్మి, జాయింట్ సెక్రటరీ సయ్యద్ .సల్మా , కానుక బండి విజయలక్ష్మి, (కేసీఆర్ టవర్స్) టేకులపల్లి మహిళా నాయకురాళ్ళు బి.జ్యొతి ,సమీరా, కవిత ,విజయ, శైలజ, సలీమా, మంగమ్మ, బేబి సువర్ణ, దేవి, ఆశా, స్రవంతి, సమంత, రజియా, శ్రావణి, లక్ష్మి, కవిత,ఆశా, నాగమణి, ప్రమీల,సోని, లక్ష్మి, శ్రీదేవి,ఖాజాభి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News