పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు వెంకటరమణ కాలనీ ఆదర్శ్ నగర్లో వాటర్ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసి, 6వ వార్డు రాంనగర్ లో అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి అనంతరం కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపూలు విజయలక్ష్మి, శ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, గుండు మధు, మున్సిపల్ బిఆర్ఎస్ అధ్యక్షులు సీత వెంకటేష్ నాయకులు గునిగంటి మల్లేష్ గౌడ్, చేరాల నరసింహ,చింతకింది కిరణ్ వేముల సుమన్ కాలనీవాసులు దొడ్డమోని ప్రభాకర్,కొంకి లక్ష్మీనారాయణ,ముసునూరు యాదగిరి,సీత నరసింహ పాల్గొన్నారు.