Thursday, September 19, 2024
HomeతెలంగాణJanagama: గంగాదేవి గుడి కోసం నిధులు

Janagama: గంగాదేవి గుడి కోసం నిధులు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో గంగాదేవి గుడి కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఆ గ్రామానికి చెందిన కొందరు హనుమకొండ లోని అర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రిని కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు, ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆ గుడి నిర్మాణం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News