Thursday, September 19, 2024
HomeతెలంగాణKalluru: సీఎం కప్ పోటీలు ప్రారంభించిన సండ్ర

Kalluru: సీఎం కప్ పోటీలు ప్రారంభించిన సండ్ర

సీఎం కప్ 23 కల్లూరు మండల స్థాయి సీఎం కప్ పోటీలను అటహాసంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ సండ్ర వెంకట వీరయ్య జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కల్లూరు మండలం నలుమూలల నుండి యువత యువకులు ఆసక్తిగా పాల్గొని ఈ పోటీలో అత్యంత ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను కల్లూరు మండలం జట్టు నుండి ఎంపిక చేసి ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది ఈ పోటీలలో పురుషులు 68 మంది బాలికల 31 మంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్లూరు మండల ప్రజా ప్రతినిధులు ఎంపీపీ బీరవెల్లి రఘు జడ్పిటిసి కట్ట అజయ్ కుమార్ రైతు సమన్వయ సమితి సభ్యులు లక్కినేని రఘు పసుమర్తి చందర్రావు కాటమనేని వెంకటేశ్వరరావు మేకల కృష్ణ మండల పార్టీ నాయకులు పెడకంటి రామకృష్ణ అధికార యంత్రాంగం కల్లూరు మండలం ఎంపీడీవో బానోతు రవికుమార్ తహసిల్దార్ బాబ్జి ప్రసాద్,ఎస్సై రఘు , ఎంఈఓ దామోదర ప్రసాద్ , హెడ్మాస్టర్ గడిపర్తి మాధవరావు వ్యాయామ ఉపాధ్యాయులు వ్యాయామ దర్శకులు ఈ కార్యక్రమంలో పిడి పివి సత్యనారాయణ రెడ్డి. పీఈటీలు విజయ కుమారి త్రివేణి ఏనుగుల ఆంజనేయులు ఎంపిక నిర్వహణ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు పసుపులేటి వీర రాఘవయ్య , తప్పెట లక్ష్మీ నరసయ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి వారి యొక్క సహాయ సహకారాలు అలాగే కల్లూరు ఈవో కృష్ణారావు వారి యొక్క సిబ్బందితో వచ్చినటువంటి క్రీడాకారులకు మంచినీరు అందించడం క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుటంతో కల్లూరు గ్రామపంచాయతీ వారి యొక్క పాత్ర అభినందనీయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను నిర్వహణ కమిటీ సభ్యులు అందరూ తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News