Thursday, September 19, 2024
HomeతెలంగాణAdmissions: ముల్కనూర్ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం :

Admissions: ముల్కనూర్ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం :

చిగురు మామిడి మండల కేంద్రంలో చిన్న ముల్కనూర్ గ్రామంలో మోడల్ స్కూల్ లో
2023-24 గాను విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి, పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు ఈ నెల 25 వరకు ఆన్లైన్ లో www.tsmodelschools.com ద్వారా మీ సేవ లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపీసి, బైపీసి, ఎంఈసి, సిఈసి కోర్సుల్లో ఒక్కో గ్రూప్ లో 40సీట్ల చొప్పున ఉంటాయని, విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం ఉంటుందని, అలాగే పాఠశాల లో చేరే స్టూడెంట్స్ అందరికీ పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ పరచుకొని, మంచి భవిష్యత్కి పునాదులు వేసుకోవాలని ప్రిన్సిపాల్ కొడిమ్యాల శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News