Saturday, September 21, 2024
HomeఆటCheryala: 'సీఎం ట్రోఫీ' కబడ్డీ విజేత ఆకునూరు

Cheryala: ‘సీఎం ట్రోఫీ’ కబడ్డీ విజేత ఆకునూరు

చేర్యాల మండల కేంద్రంలోని ముస్త్యాల గ్రామంలో సోమవారం నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్ కప్-2023 పోటీలలో మండల స్థాయిలో జరిగిన పోటీలలో పాల్గొన్న జట్లలో కబడ్డీ మొదటి విజేత ఆకునూరు, రెండవ విజేత ముస్త్యాల కోకోలో మొదటి విజేత కడవేర్గు, రెండవ విజేత ఆకునూరు గ్రామాల జట్లు గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో పిఈటీలు, కార్యదర్శులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News