భూమా అఖిల ప్రియకు ఆమె భర్త భార్గవ్ రామ్ కు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది నంద్యాల కోర్టు. ఈ నెల 30 వ తేదీ వరకు రిమాండ్ విధించిన నంద్యాల కోర్టు, వీరిని కర్నూలు జైలుకు తరలించింది. ఏవి సుబ్బారెడ్డి పై దాడి కేసులో ఐపిసి 307 , 120 B, 324, రెడ్ విత్ 34 సెక్షన్ క్రింద భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ తో పాటు మరో తొమ్మిది మంది పై కేసు నమోదు చేశారు నంద్యాల తాలూకా పోలీసులు.
Kurnool: అఖిలప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES