Thursday, September 19, 2024
HomeతెలంగాణManchiryala: హోంగార్డులకు ట్రాఫిక్ పోలీసుల ఆర్థిక సాయం

Manchiryala: హోంగార్డులకు ట్రాఫిక్ పోలీసుల ఆర్థిక సాయం

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ మార్చి 23 తేదిన పోత్కపల్లి రైల్వేస్టేషన్ లో రైలు ప్రమాదానికి గురైన ఎస్.కే హమీద్ పాషా పీసీ-3107 కుటుంబానికి రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి 1లక్ష రూపాయలు ట్రాఫిక్ ఏసిపి కార్యాలయంలో పనిచేస్తున్న ఏ.సంపత్ హోం గార్డ్-1222 గత కొద్దీ రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి 50వేలు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు సమక్షంలో నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News