Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: శాంపిల్ పరీక్షించిన ప్రవీణ్ ప్రకాష్

AP: శాంపిల్ పరీక్షించిన ప్రవీణ్ ప్రకాష్

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది “జగనన్న విద్యాకానుక” క్రింద అందించిన షూ నంబర్, ఏఎమ్ డి సైజ్ ఈ ఏడాది అందించే వాటితో సరిపోలడం లేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్పందించి విశాఖపట్నం జిల్లా గాజువాకలోని హైస్కూల్ ను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యాదృచ్ఛికంగా 9వ నెంబర్ షూ జత తీసుకొని వేసుకోవడానికి ప్రయత్నించిన ఆయన తను పరీక్షించిన షూ పొడవు 27-28 సెం.మీలు ఉందని చెప్పారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు నేరుగా శాంపిల్స్ ను పరీక్షించడం దేశంలో సాధారణ విషయమే అన్నారు.
……………………………………………………………………………………………………

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News