Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఏపీ మోడల్ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తులు

Kurnool: ఏపీ మోడల్ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తులు

జాపాడు బంగ్లా తెలుగు ప్రభ న్యూస్ 20 జూపాడు బంగ్లా మండలంలోని ఏ.పి. మోడల్ జూనియర్ కళాశాల యందు 2023-2024 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుటకు మే 22 వ తేదీ నుండి జూన్ 7 వ తేదీ లోపు ఆన్లైన్ లొ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ మోడల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ అడ్రస్: http://apms.ap.gov.in/apmshttps://apms.ap.gov.in/apms(online)
గ్రూప్స్: ఎంపీసీ, బై.పిసీ, సి ఇ సీ, ఎం ఇసి.
సెలక్షన్ విధానం:10 వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం.
దరఖాస్తు రుసుము: ఓసి/ బీసీ ల కు 200/-
ఎస్సీ, ఎస్టీ ల కు 150/-
ప్రత్యేకతలు :
ఇంగ్లీష్ మీడియం లో బోధన. కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య.బాలికలకు క్యాంపస్ లో హాస్టల్ సౌకర్యం.అన్ని రకాల లాబ్ లు అందుబాటు లో కలవు. వివరములకు: కాలేజి ఆఫీస్ నందు సంప్రదించగలరు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News