Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Rudravaram: ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ దరఖాస్తులు

Rudravaram: ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ దరఖాస్తులు

రుద్రవరం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కొరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా కోరారు. 10 వ తరగతి పాసైన విద్యార్దిని విద్యార్దులు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడిందని. పదోతరగతి పాసైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. మండలంలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ తప్పకుండా ఈ సదవకశాన్ని సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు. ఈ నెల 22 నుంచి జూన్ 7వ తేదీ వ‌ర‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న‌ట్లు ,ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలనో ఇత‌ర వివ‌రాల కోసం ప్రిన్సిపాల్ 9849215838 నెంబర్కు కాల్ చేయాలని మరియు www.ap modelschools.gov.in, [email protected] వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చునని పేర్కొన్నారు. గత ఏడాది 935,934,927 మార్కుల సాధించామని ఇంటర్ లో చేరే బాలికలకు హాస్టల్ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News