ప్రతి ఇంటి తలుపు తట్టి దర్వేసి మరి ప్రగతిని ప్రచారం చేస్తామని, సాధించిన అభివృద్ధి ని వివరిస్తామని ఆదివారం జిల్లాలోని దంతాలపల్లి మండలంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న నాయకులు మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, భారాస నియోజకవర్గ నాయకులు డిఎస్ రవిచంద్ర, మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావులు అన్నారు.