కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గన్నేరువరం మండల స్థాయి యువ ప్రతినిధుల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై పార్టీని బలోపేతo చేసే దిశలో పలు సూచనలిచ్చిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు. ఈ సమావేశంలో జెడ్పిటిసిలు మాడ్గుల రవీందర్ రెడ్డి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న, ఎంపిటిసి న్యాత సుధాకర్, సర్పంచులు శ్రీనివాస్, నక్క మల్లయ్య, సంపత్, మల్లయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బద్ధం తిరుపతి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.