Monday, November 25, 2024
Homeహెల్త్Obesity and Ginger: సన్నగవ్వాలా? అల్లం వాడండి

Obesity and Ginger: సన్నగవ్వాలా? అల్లం వాడండి

అల్లంతో బరువు తగ్గొచ్చు. అందుకు కొన్ని వంటింటి టిప్స్ ఉన్నాయి.
 నిమ్మ రసంలో అల్లంరసం కలిపి తాగితే ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతాం.
 అల్లం టీలో ఒక నిమ్మరసం పిండుకుని రోజుకు రెండుసార్లు తాగితే బరువు తగ్గుతాము.
 యాపిల్ సిడార్ వెనిగర్ లో అల్లం రసం కలిపి తాగితే కూడా బరువు తగ్గుతాము.
 గ్రీన్ టీలో అల్లం రసం కలిపి తాగితే శరీర బరువు పెరగదు.
 నీటిలో అల్లం, తేనె, నిమ్మరసాలను కలిపి తాగితే డీహైడ్రేషన్ సమస్య ఎదురవదు.

- Advertisement -

 కడుపునిండిన భావాన్ని అల్లం కలుగచేస్తుందని పలు అధ్యయనాలలో కూడా తేలింది. బ్లడ్ షుగర్ ని అల్లం క్రమబద్ధీకరిస్తుందని కూడా వెల్లడైంది.
 అల్లం, నిమ్మ రసం కలిపి తాగితే జీర్ణవ్యవస్థ వేగంగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News