Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

Kurnool: జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కర్నూలు జిల్లావ్యాప్తంగా ఘనంగా సాగాయి. గ్రామగ్రామాన నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆత్మకూరులో శతజయంతి ఉత్సవాలు టిడిపి నాయకులు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సాగాయి.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News