విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించారు సీఎం వైయస్. జగన్, వైయస్. భారతి దంపతులు. నిర్మల్ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన హోమ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని ప్రారంభించారు సీఎం జగన్. నిర్మల్ హృదయ్‌లో దివ్యాంగులు, అనాధ పిల్లలు, వృద్ధులతో ముచ్చటించారు ముఖ్యమంత్రి వైయస్. జగన్, వైయస్. భారతి దంపతులు.


