Thursday, September 19, 2024
HomeతెలంగాణNeredmet: సీసీ రోడ్ పనులు ప్రారంభించిన కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి

Neredmet: సీసీ రోడ్ పనులు ప్రారంభించిన కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు, నేరేడ్ మెట్ లో కొత్త సీసీ రోడ్డును నిర్మించారు. నేరేడ్‌మెట్ డివిజన్ లోని రేణుకా నగర్ రేణుక ఎల్లమ్మ గుడి పక్కన గల్లీలో 15 లక్షలు తో సిసి రోడ్డు పనులని కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు.

- Advertisement -

.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News