Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: DGP ఆఫీస్ లో రాష్ట్రావతరణ దినోత్సవం

Hyd: DGP ఆఫీస్ లో రాష్ట్రావతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పర్సనల్ విభాగం ఐ.జి. కమలాసన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News