Friday, September 20, 2024
HomeతెలంగాణSangareddy: రాష్ట్రావతరణ వేడుకల్లో హోం మంత్రి మహమూద్ అలీ

Sangareddy: రాష్ట్రావతరణ వేడుకల్లో హోం మంత్రి మహమూద్ అలీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహమూద్ అలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించిన విజయాలపై ఆయన ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News