Sunday, September 22, 2024
HomeతెలంగాణHyd: రాష్ట్రావతరణ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

Hyd: రాష్ట్రావతరణ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News