Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభSharvanand wedding: హీరో శర్వానంద్ మ్యారేజ్

Sharvanand wedding: హీరో శర్వానంద్ మ్యారేజ్

జైపూర్ లీలా ప్యాలెస్ లో హీరో శర్వానంద్ పెళ్లి

హీరో శర్వానంద్ పెళ్లి ఘనంగా జరిగింది. రక్షితా రెడ్డితో ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం శర్వానంద్ వెడ్డింగ్ ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయి. ప్రముఖులంతా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జైపూర్ లీలా ప్యాలెస్ లో వీరి వివాహం అత్యంత ఆర్భాటంగా సాగటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News