Sunday, October 6, 2024
HomeఆటBoxing: జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో పద్మవిద్యా వికాస్ విద్యార్థి ప్రతిభ

Boxing: జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో పద్మవిద్యా వికాస్ విద్యార్థి ప్రతిభ

ఢిల్లీ మీద విజయం సాధించి, రాష్ట్ర-జిల్లా పేరును కీర్తింపజేసిన హర్షవర్ధన్

మే 26 నుండి 29వ తేదీ వరకు ఢిల్లీలో నెహ్రూ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో వెల్దుర్తి పద్మ విద్యా వికాస్ స్కూల్ విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచి ఫైనల్లో ఢిల్లీ మీద విజయం సాధించి, రాష్ట్ర-జిల్లా పేరును కీర్తింపజేశారు హర్షవర్ధన్. హర్షవర్ధన్ అంతర్జాతీయ స్థాయి, ఒలింపిక్ స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి ఎదగాలని కోరుతూ బంగారు పతకం సాధించిన విద్యార్థిని కరస్పాండెంట్ బడే సాహెబ్ ప్రత్యేకంగా అభినందించారు. హర్షకు కోచింగ్ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు ప్రత్యేకంగా విద్యార్థిని అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News