Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: సీఎం కేసీఆర్ ను కలిసిన ఆరెపల్లి మోహన్

Hyd: సీఎం కేసీఆర్ ను కలిసిన ఆరెపల్లి మోహన్

తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ ఆశీస్సులు అందుకున్న ఆరెపల్లి మోహన్

కరీంనగర్ జిల్లా మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆరెపల్లి మోహన్ హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె చంధ్రశేఖర్ రావును మర్యాద పూర్వ కంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ నేపథ్యంలో ఆరెపల్లి మోహన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News