Friday, September 20, 2024
HomeతెలంగాణMahabubabad: టాస్క్ ఫోర్స్ జిల్లా ఆఫీస్ ప్రారంభం

Mahabubabad: టాస్క్ ఫోర్స్ జిల్లా ఆఫీస్ ప్రారంభం

అక్రమాలకు అడ్డుకట్ట జిల్లా టాస్క్ ఫోర్స్

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన టాస్క్ ఫోర్స్ కార్యాలయంను రిబ్బన్ కట్ చేసి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనునిత్యం విధి నిర్వహణలో చురుకుగా ఉంటూ అక్రమాలకు అడ్డకట్టలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీ.సి.అర్.బి ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్,సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ రవి కుమార్,ఎస్.బి ఇన్స్పెక్టర్ ఫనిధర్ ,అర్.ఐ నరసయ్య,లాల్ బాబు, టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ రమేష్ బాబు, సంతోష్,టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News