Saturday, November 23, 2024
Homeహెల్త్Frizzy hair: చింపిరి జుట్టుకు చిన్న చిట్కాలు

Frizzy hair: చింపిరి జుట్టుకు చిన్న చిట్కాలు

జుట్టు రేగకుండా…

- Advertisement -

నున్నని జుట్టు కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి:
 అలొవిరా జెల్ లో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. అందుకే అలొవిరా జెల్ ను జుట్టుకు రాసుకుంటే శిరోజాలు రేగిపోకుండా కుదురుగా ఉంటాయి.
 కొద్దిగా బాదం నూనె తీసుకుని తలకు రాసుకుంటే జుట్టు రేగకుండా ఉంటుంది. అంతేకాదు బాదం నూనె శిరోజాలను పరిరక్షిస్తుంది. దీనివల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ ఎంతో అందంగా కనిపిస్తాయి.
 అన్ని రకాల శిరోజాల సమస్యలకు ఆపిల్ సిడార్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. యాపిల్ సిడార్ వెనిగర్ లోని యాంటాక్సిడెంట్లు జుట్టు రేగకుండా కాపాడతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనను వాడడం వల్ల జుట్టు మ్రుదువుగా మారుతుంది. పట్టులా మెరిసిపోతుంది. నిమ్మరసం కలిపి ఈ ప్యాక్ ను జుట్టుకు పట్టించుకుంటే మంచి ఫలితం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News