Monday, June 16, 2025
HomeతెలంగాణBalka Suman: మల్లన్న దేవుని పట్నాల వేడుకల్లో సుమన్

Balka Suman: మల్లన్న దేవుని పట్నాల వేడుకల్లో సుమన్

సొంత నియోజకవర్గంలో బిజీగా సాగుతున్న బాల్క సుమన్ బిజీ షెడ్యూల్

చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలంలోని నార్లపూర్ గ్రామంలోని ప్రజలు, భక్తులు నిర్వహించుకుంటున్న మల్లన్న దేవుని పట్నాల వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News