క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. కొత్తగా జీపీఎస్‌ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్‌సీ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్.. ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తంచేస్తూ.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.



