Friday, September 20, 2024
Homeగ్యాలరీBRS Party: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుక.. ఫోటోలు

BRS Party: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుక.. ఫోటోలు

తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.20 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భార‌త రాష్ట్ర స‌మితి ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధ‌రించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News