Monday, September 23, 2024
HomeతెలంగాణSuryapet: 'మహిళా దినోత్సవ' సంబరాలకు తరలివచ్చిన నారీ లోకం

Suryapet: ‘మహిళా దినోత్సవ’ సంబరాలకు తరలివచ్చిన నారీ లోకం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా దినోత్సవం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రావతరణ దశాబ్దిఉత్సవాలలో భాగంగా జరుగుతున్న మహిళా దినోత్సవ సంబరాలకు భారీ ఎత్తున తరలివచ్చారు మహిళలు.

- Advertisement -

నారీ లోకం వేదిక మీద జిల్లా కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్న స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, పెన్పహాడ్ జడ్ పిటిసి మామిడి అనిత, చివ్వేంల యంపిపి ధరవత్ కుమారి, ఆత్మకూరు తహసీల్దార్ పుష్ప, మున్సిపల్ కొన్సిలర్స్ ఆకుల కవిత, మాలోతు కమల, కుంభం రేణుక, జాటోతు లక్ష్మీ, నిమ్మల స్రవంతి, కొండపల్లి భద్రమ్మ, ధరవత్ నీలాబాయి, బత్తుల లక్ష్మీి, జ్యోతి శ్రీవిద్య, జిల్లా సంక్షేమ శాఖాధికారిణి జ్యోతిపద్మ, ఎస్ సి కార్పొరేషన్ ఈ డి శిరీష, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News