Saturday, September 21, 2024
HomeతెలంగాణKTR: ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్, కమీషనర్

KTR: ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్, కమీషనర్

పట్టణ ప్రగతిపై ఉత్తమ సేవా అవార్డు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాదులోని శిల్పకళా వేదికలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి, కమీషనర్ సమ్మయ్య పట్టణ ప్రగతిపై ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. పట్టణ ప్రగతి దినోత్సవం రోజున రెవెన్యూ ఇంప్రూవ్మెంట్, సర్వీస్ డెలివరీ విభాగంలో 50 వేల నుండి లక్ష లోపు జనాభా గల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు ఈ అవార్డు అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News